|
|
by Suryaa Desk | Sun, Jan 11, 2026, 03:04 PM
తనపై వస్తున్న ప్రేమ, పెళ్లి పుకార్లపై హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించారు. ఇటీవల యంగ్ హీరో సుశాంత్‌తో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందిస్తూ.. సుశాంత్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకు మించి ఎలాంటి బంధం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. జనవరి 14న ఆమె నటించిన 'అనగనగ ఒకరాజు' చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. SMలో వచ్చే పుకార్లను చూసి నవ్వుకుంటానని, వాటిని వ్యక్తిగతంగా తీసుకోనని తెలిపారు.
Latest News