|
|
by Suryaa Desk | Sun, Jan 11, 2026, 02:58 PM
కెరీర్‌పై సందేహాలు వచ్చిన దశలో సమంత తన పంథా మార్చుకుని ముందుకు సాగుతోంది. ఆరోగ్య సమస్యలు, వరుస ఫ్లాపుల తర్వాత విరామం తీసుకున్న ఆమె, నిర్మాతగా కూడా మారింది. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ సినిమాతో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో సమంతే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. హీరోలపై ఆధారపడకుండా యాక్షన్ పాత్రల్లో మెరుస్తూ కొత్త దారిలో వెళ్తోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Latest News