బెట్టింగ్ యాప్ కేసులో నటికి నోటిసులు
by Suryaa Desk |
Fri, Oct 06, 2023, 11:03 AM
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే ఈడీ రణబీర్ కపూర్, హీనాఖాన్, కపిల్ శర్మ, హ్యూమా ఖురేషికి ఈడీ నోటిసులిచ్చింది. వీరంతా విచారణకు 2 వారాల గడువు కోరారు. తాజాగా ఈ కేసులో నటి శ్రద్దా కపూర్ కు ఈడీ నోటిసులిచ్చింది. దీంతో శ్రద్దా కపూర్ నేడు ఈడీ ముందు హాజరవుతారా లేక సమయం కోరుతారా అనేది తెలియాల్సి ఉంది.
Latest News