![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 02:24 PM
'లవ్ టుడే' తర్వాత ప్రదీప్ రంగనాథన్ నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' భారీ హిట్‌గా నిలిచింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించి, బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. అనుపమ పరమేశ్వరన్, కయాడ్ లోహర్ హీరోయిన్లుగా నటించారు. థియేటర్‌లో అలరించిన ఈ సినిమా మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Latest News