|
|
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 02:59 PM
TG: బెట్టింగ్ యాప్ కేసులో నటి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. పోలీసులు ఆమెను దాదాపు 3 గంటల పాటు విచారణ చేపట్టారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లో భారీగా డబ్బులు తీసుకున్నట్లు విష్ణుప్రియ ఒప్పుకున్నారని తెలిసింది. మొత్తం 15 బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోషన్ చేసినట్లు సమాచారం. దీంతో ఆమె సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విష్ణుప్రియ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లను పరిశీలిస్తున్నారు.
Latest News