![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 03:15 PM
TG: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో యాంకర్ విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన రెండు FIRలను క్వాష్ చేయాలంటూ విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారన జరగనుంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో బాగంగా విష్ణుప్రియ పోలీసుల ముందు హాజరయ్యారు.
Latest News