బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 01:57 PM
నారాయణ పేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డులో రూ.15 లక్షల నిధులతో డ్రైనేజీ పనులను కౌన్సిలర్ అల్కురి పావని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో మక్తల్ పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే పలుచోట్ల సిసి రోడ్లు, డ్రైనేజీల పనులు ప్రారంభం కాగా, తాజాగా 16వ వార్డులో 15 లక్షల రూపాయల నిధులతో డ్రైనేజీ పనులను ప్రారంభించామని, సిసి రోడ్ల పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.