ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 07:31 PM
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రాంతంలోకి మహారాష్ట్రలోని తడోబా అడవి నుంచి వచ్చిన పెద్ద పులి ప్రవేశించింది. గురువారం తెల్లవారుజామున ట్రాప్ కెమెరాలో పులి కదలికలు నమోదయ్యాయి. ఈ పులి గత కొన్ని నెలలుగా ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. అటవీ అధికారులు డ్రోన్ కెమెరాలతో పులి కదలికలపై నిఘా పెట్టారు. గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బీట్ అధికారి శ్రీదేవికి అలసట రావడంతో కల్వర్టుపై కూర్చున్నారు.