ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 07:32 PM
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం కలెక్టరేట్ లో విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోని ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయులు చేపట్టిన చర్యల వల్ల మంచి పురోగతి సాధించామని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.