ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 08:14 PM
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గానికి రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేశారని, దానికోసం స్థల సేకరణ జరుగుతోందని తెలిపారు. ఈ విద్యాలయంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. యువత కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించామని, చందుర్తి గ్రామంలో 67 మందికి ఇందిరమ్మ ఇళ్లు, 803 మందికి రూ. 500కే గ్యాస్ సిలిండర్లు, 135 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పారు.