ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 08:10 PM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, మహిళల ఆరోగ్య ప్రొఫైల్ తయారీకి కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొన్నారు. మన ఆరోగ్యం బాగుంటేనే గ్రామ ఆరోగ్యం బాగుంటుందని, దేశ వ్యాప్తంగా కల్తీ ఆహారం వాడకం వల్ల క్యాన్సర్ వ్యాప్తి పెరుగుతోందని ఆయన అన్నారు.