|
|
by Suryaa Desk | Mon, Oct 16, 2023, 12:43 PM
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన పుట్టిన రోజున మంచి పనులు చేస్తూ తన మంచి మనసు చాటుతున్నాడు. వృద్ధాశ్రమానికి బిల్డింగ్ కట్టించడం, పిల్లలను దత్తత తీసుకుని చదివించడం వంటి మంచి పనులు చేసి అందరి మన్ననలు పొందుతున్నాడు. అదే విధంగా ఈ సంవత్సరం రూ.20 లక్షలు విరాళంగా అందించాడు. రూ.10 లక్షలు ఆర్మీకి, రూ.10 లక్షలు ఏపీ, టీఎస్ పోలీసులకు బహుమతిగా ప్రకటించాడు. దీంతో అందరూ హీరోపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.
Latest News