|
|
by Suryaa Desk | Mon, Oct 16, 2023, 01:56 PM
అగ్ర నాయిక దీపిక పదుకొణె సినిమా సినిమాకి తన నటనకి పదును పెంచుతోంది. ‘పఠాన్’, ‘జవాన్’లలో మాదిరి ‘సింగం అగైన్’లోనూ ‘శక్తి’యుక్తులు చూపించడానికి సిద్ధమవుతోంది. అజయ్ దేవగణ్, అక్షయ్‌కుమార్, జాకీ ష్రాఫ్, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, అర్జున్‌కపూర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఓ పవర్‌ఫుల్ లేడీ పోలీస్ అధికారి శక్తి శెట్టి పాత్రలో దీపిక కనిపించనుంది.
Latest News