|
|
by Suryaa Desk | Mon, Oct 16, 2023, 02:46 PM
పాపులర్ వెబ్ సిరీస్ ఫౌడాలో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్న ఇజ్రాయెల్ నటి, డ్యాన్సర్, మోడల్ రోనా లీ షిమన్ హమాస్‌పై పోరుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తన దేశంపై హమాస్ ఉగ్రవాదుల దాడిని ప్రతిఘటించేందుకు కృషిచేస్తానని పేర్కొంది. ఈ దాడుల్లో అమాయకుల ప్రాణాలు పోవడం తనను కలిచివేసిందని తెలిపింది. ఇజ్రాయెల్ కోసం యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధమని ఏఎన్ఐ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Latest News