శ్రీలీల డ్యాన్స్‌నే కాదు యాక్టింగ్ కూడా చూస్తారు: నితిన్
by Suryaa Desk |
Sat, Mar 15, 2025, 07:57 PM
యంగ్ హీరో నితిన్, శ్రీలీల కలిసి జంటగా నటించిన మూవీ రాబిన్ హుడ్. తాజా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌ను రాజమండ్రిలో నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. ’ఈ సినిమా మాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. శ్రీలీల అంటే డ్యాన్స్ అంటుంటారు. కానీ ఈ మూవీలో ఆమె డ్యాన్స్‌తోపాటు యాక్టింగ్, కామెడీ టైమింగ్‌ను కూడా ప్రేక్షకులు చూస్తారు’ అని తెలిపారు. అయితే ఈ మూవీ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News