'L2 ఎంపురాన్' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్
 

by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:07 PM

'L2 ఎంపురాన్' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా భారీ అంచనాలున్న మలయాళ చిత్రం ఎల్2 ఎంపురాన్ మార్చి 27, 2025న థియేటర్లలోకి రానుంది. లూసిఫెర్ ఫ్రాంచైజీలో L2 ఎంపురాన్ రెండవ విడత. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్ మరియు అర్జున్ దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ప్రముఖ బ్యానర్ హోంబ్లే ఫిలిమ్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మలయాళ పరిశ్రమలో చాలా అంచనాలు ఉన్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా, L2 ఎంపురాన్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ సారథ్యంలో, మోహన్ లాల్ తారాగణంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దీపక్ దేవ్ అందించగా, సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అఖిలేష్ మోహన్ ఎడిటింగ్ చూసుకుంటున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ మరియు లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై ఆంటోని పెరుంబవూర్ మరియు అల్లిరాజా సుభాస్కరన్ సంయుక్తంగా ఎల్ 2 ఎంపురాన్ చిత్రాన్ని నిర్మించారు. 

Latest News
'రెట్రో' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Wed, Mar 19, 2025, 11:19 PM
విడాకుల వార్తలపై స్పందించిన నటి భావన Wed, Mar 19, 2025, 07:21 PM
మోహన్ బాబు పుట్టినరోజున మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్ Wed, Mar 19, 2025, 06:23 PM
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' లోని థర్డ్ సింగల్ ప్రోమో అవుట్ Wed, Mar 19, 2025, 06:16 PM
'వీర ధీర శూరన్‌' ట్రైలర్ రన్ టైమ్ ఖరారు Wed, Mar 19, 2025, 06:11 PM
ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్ Wed, Mar 19, 2025, 05:40 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లోని OG సంభవం సాంగ్ రిలీజ్ Wed, Mar 19, 2025, 05:10 PM
టెలివిషన్ లో ఆల్-టైమ్-రికార్డ్ ని క్రియేట్ చేసిన 'అతడు' Wed, Mar 19, 2025, 05:07 PM
'కల్కి 2' పై కీలక అప్డేట్ ని వెల్లడించిన నాగ్ అశ్విన్ Wed, Mar 19, 2025, 04:57 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'నీక్' Wed, Mar 19, 2025, 04:46 PM
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్ పై కేసులు దాఖలు Wed, Mar 19, 2025, 04:42 PM
ఐమాక్స్‌లో విడుదల చేసిన మొట్టమొదటి మలయాళ చిత్రంగా 'L2: ఎంప్యూరాన్' Wed, Mar 19, 2025, 04:36 PM
నాని మరియు విజయ్ దేవరకొండ కు ఫ్యాన్ వార్స్ గురించి తెలియదు - నాగ్ అశ్విన్ Wed, Mar 19, 2025, 04:29 PM
'రాబిన్‌హుడ్' మీట్ అండ్ గ్రీట్ వివరాలు Wed, Mar 19, 2025, 04:22 PM
సెకండ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'SSMB29' బృందం Wed, Mar 19, 2025, 04:17 PM
నేడు 73వ పుట్టినరోజు జరుపుకుంటున్న మోహన్ బాబు Wed, Mar 19, 2025, 04:09 PM
నిర్మాత‌గా మరోచిత్రాన్ని చేయబోతున్న నిహారిక Wed, Mar 19, 2025, 04:09 PM
తెలుగులో అందుబాటులోకి వచ్చిన 'క్రష్డ్' సిరీస్ Wed, Mar 19, 2025, 04:08 PM
ధనుష్ సరసన ప్రేమలు బ్యూటీ? Wed, Mar 19, 2025, 04:05 PM
ఒక ట్విస్ట్ తో ఆహాలో ప్రసారం అవుతున్న 'బ్రహ్మ ఆనందం' Wed, Mar 19, 2025, 04:00 PM
USA బాక్స్ఆఫీస్ వద్ద $800K గ్రాస్ ని రాబట్టిన 'కోర్ట్: స్టేట్ vs ఎ నోబాడీ' Wed, Mar 19, 2025, 03:48 PM
'L2: ఎంపూరాన్' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Wed, Mar 19, 2025, 03:43 PM
'రాబిన్హుడ్' యొక్క ఉత్తరాంధ్రా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న చిత్ర దర్శకుడు Wed, Mar 19, 2025, 03:36 PM
మూడవ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'టాక్సిక్‌' Wed, Mar 19, 2025, 03:29 PM
నేను ఇప్పుడు షూటింగ్‌లో బిజీగా ఉ‍న్నాను : సుప్రీత Wed, Mar 19, 2025, 03:24 PM
నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్‌ రాక పై చిరంజీవి ట్వీట్ Wed, Mar 19, 2025, 03:23 PM
కయాదు లోహర్ కి మరో బంపర్ ఆఫర్ ? Wed, Mar 19, 2025, 03:21 PM
కార్తికేయా 3 మరియు స్వయంభూపై అప్డేట్స్ ఇచ్చిన నిఖిల్ Wed, Mar 19, 2025, 03:15 PM
సరికొత్త రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన అతడు సరికొత్త ఘనత Wed, Mar 19, 2025, 03:09 PM
'NTR 31' షూట్‌లో జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడేనా Wed, Mar 19, 2025, 03:08 PM
'కోర్ట్: స్టేట్ vs ఎ నోబాడీ' 5 రోజుల బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Wed, Mar 19, 2025, 03:03 PM
'జాక్' లోని కిస్ సాంగ్ విడుదల గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, Mar 19, 2025, 02:56 PM
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' థర్డ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Wed, Mar 19, 2025, 02:52 PM
USAలో $750K మార్క్ కి చేరుకున్న 'కోర్ట్: స్టేట్ vs ఎ నోబాడీ' గ్రాస్ Wed, Mar 19, 2025, 02:47 PM
మాస్ ఫీస్ట్ గా 'మ్యాడ్ స్క్వేర్' లోని వచ్చారోయ్ సాంగ్ Wed, Mar 19, 2025, 02:44 PM
తమ ప్రేమకథ యొక్క ఆసక్తికరమైన విషయాలని పంచుకున్న శోభిత మరియు నాగ చైతన్య Wed, Mar 19, 2025, 02:38 PM
దక్షా నగార్కర్ లేటెస్ట్ స్టిల్స్ Wed, Mar 19, 2025, 02:31 PM
'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' రైట్స్ కోసం భారీ డీల్ Wed, Mar 19, 2025, 02:30 PM
సెకండ్ టెలికాస్ట్ లో షాకింగ్ టీఆర్పీని నమోదు చేసిన 'లక్కీ బాస్కర్' Wed, Mar 19, 2025, 02:22 PM
బెట్టింగ్ యాప్స్‌ కేసు.. మరో ఆరుగురికి నోటీసులు Wed, Mar 19, 2025, 02:18 PM
ఐపిఎల్ 2025 ప్రారంభోత్సవ ప్రదర్శనలో కల్కి బ్యూటీ Wed, Mar 19, 2025, 02:16 PM
రెడ్ డ్రెస్ లో మీనాక్షి చౌదరి హాట్ ఫోజులు Wed, Mar 19, 2025, 02:16 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న సినిమాల లిస్ట్ Wed, Mar 19, 2025, 02:10 PM
'కల్కి-2' అప్‌డేట్‌ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌ Wed, Mar 19, 2025, 12:22 PM
SSMB29 కీలక అప్డేట్ ఇచ్చిన రాజమౌళి Wed, Mar 19, 2025, 11:55 AM
భువిపైకి సునీత విలియ‌మ్స్.. చిరంజీవి ట్వీట్ ! Wed, Mar 19, 2025, 10:50 AM
సునీతా విలియమ్స్ ని ప్రశంసించిన చిరు Wed, Mar 19, 2025, 10:39 AM
ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా Wed, Mar 19, 2025, 10:38 AM
అద్భుతం కోసం ఎదురుచూడకండి, మనమే అద్భుతాన్ని సృష్టించుకోవాలి Wed, Mar 19, 2025, 10:37 AM
బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురు ప్రముఖులపై కేసు నమోదు Wed, Mar 19, 2025, 10:36 AM
కేసు భయంతోనే వారు విచారణకు గైర్హాజరయ్యారు Wed, Mar 19, 2025, 10:34 AM
పోసానితో ఫొటోలు దిగిన సీఐడీ అధికారులు Wed, Mar 19, 2025, 10:33 AM
చిరుకి లండన్ లో ముద్దు పెట్టిన మహిళా అభిమాని Wed, Mar 19, 2025, 10:32 AM
విచారణకు హాజరుకాని విష్ణుప్రియ, టేస్టీ తేజ Tue, Mar 18, 2025, 08:40 PM
కూతురిపై బెట్టింగ్ యాప్స్‌ కేసు.. స్పందించిన సురేఖ వాణి Tue, Mar 18, 2025, 08:35 PM
'ది రాజా సాబ్' ఆల్బమ్‌ కోసం రీ కంపోసింగ్ చేస్తున్న థమన్ Tue, Mar 18, 2025, 08:29 PM
IMAX ఫార్మటులో విడుదల కానున్న 'L2 ఎంపురాన్' Tue, Mar 18, 2025, 07:11 PM
'కోర్ట్:స్టేట్ వర్సెస్ ఎ నోబాడీ' లోని ప్రేమలో సాంగ్ కి భారీ రెస్పాన్స్ Tue, Mar 18, 2025, 07:07 PM
'డ్రాగన్' నుండి మట్టిక్కినారు ఒరుతారు వీడియో సాంగ్ రిలీజ్ Tue, Mar 18, 2025, 07:04 PM
రి-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'ఆదిత్య 369' Tue, Mar 18, 2025, 07:01 PM
కింగ్డమ్ : విజయ్ దేవరకొండ సోదరుడిగా ప్రముఖ నటుడు Tue, Mar 18, 2025, 05:59 PM
తమిళ హీరోతో పూరి జగన్నాధ్ తదుపరి చిత్రం Tue, Mar 18, 2025, 05:50 PM
ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో నాని మరియు విజయ్ దేవరకొండ Tue, Mar 18, 2025, 05:44 PM
'RC16' లో ప్రముఖ కన్నడ నటి కీలక పాత్ర Tue, Mar 18, 2025, 05:38 PM
'బజూకా' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Tue, Mar 18, 2025, 05:21 PM
హరి హరా వీర మల్లు: అభిమానులకి నిధీ అగర్వాల్ ఛాలెంజ్ Tue, Mar 18, 2025, 05:18 PM
గ్రోక్ సహాయంతో లాక్ చేయబడిన 'రాబిన్హుడ్' ట్రైలర్ విడుదల తేదీ Tue, Mar 18, 2025, 05:12 PM
క్యాన్సర్ నిర్ధారణపై పుకార్లను ఖండించిన మమ్ముట్టి బృందం Tue, Mar 18, 2025, 05:01 PM
రాజమండ్రి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'RAPO22' Tue, Mar 18, 2025, 04:56 PM
'మ్యాడ్ స్క్వేర్' కి రీషూట్స్ Tue, Mar 18, 2025, 04:49 PM
RC16: ఈ క్రీడా నేపథ్యంలో సన్నివేశాల కోసం రామ్ చరణ్ షూటింగ్ Tue, Mar 18, 2025, 04:38 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' టీజర్ Tue, Mar 18, 2025, 04:29 PM
'మ్యాడ్ స్క్వేర్' లోని వచ్చార్రోయ్ సాంగ్ లాంచ్ కి టైమ్ లాక్ Tue, Mar 18, 2025, 04:24 PM
'చౌర్య పాఠం' లోని ఆడ పిశాచం సాంగ్ ని విడుదల చేయనున్న ప్రముఖ ప్రొడ్యూసర్ Tue, Mar 18, 2025, 04:17 PM
'వార్ 2' కోసం తన ఫ్యాషన్ గేమ్‌తో ఆకట్టుకుంటున్న ఎన్‌టిఆర్ Tue, Mar 18, 2025, 04:03 PM
USAలో $700K మార్క్ ని చేరుకున్న 'కోర్ట్: స్టేట్ vs ఎ నోబాడీ' Tue, Mar 18, 2025, 03:58 PM
ఫుల్ స్వింగ్ లో 'వీర ధీర శూరన్' ప్రొమోషన్స్ Tue, Mar 18, 2025, 03:54 PM
'12 ఎ రైల్వే కాలనీ' టైటిల్ టీజర్ కి సాలిడ్ రెస్పాన్స్ Tue, Mar 18, 2025, 03:50 PM
అనిల్ రవిపుడి-చిరంజీవి చిత్రం కోసం ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్‌ Tue, Mar 18, 2025, 03:44 PM
'L2 ఎంప్యూరాన్' ల్యాండ్ మార్క్ అనౌన్స్మెంట్ కి టైమ్ లాక్ Tue, Mar 18, 2025, 03:35 PM
'SA10' ని ప్రకటించిన సుశాంత్ Tue, Mar 18, 2025, 03:32 PM
జపాన్‌ లో 'దేవర' ప్రత్యేక ప్రివ్యూ కి భారీ స్పందన Tue, Mar 18, 2025, 03:21 PM
'టుక్ టుక్' ట్రైలర్ అవుట్ Tue, Mar 18, 2025, 03:16 PM
'జాట్' ట్రైలర్ కి వెన్యూ లాక్ Tue, Mar 18, 2025, 03:14 PM
'L2 ఎంపురాన్' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Tue, Mar 18, 2025, 03:07 PM
'మ్యాడ్ స్క్వేర్' రన్‌టైమ్ ఖరారు Tue, Mar 18, 2025, 03:03 PM
'గేమ్ ఛేంజర్' పాటల వైఫల్యానికి ఈ అంశాన్ని నిందించిన థమన్ Tue, Mar 18, 2025, 02:55 PM
4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 'కోర్టు' ఎంత వాసులు చేసిందంటే...! Tue, Mar 18, 2025, 02:47 PM
నటి విష్ణు ప్రియకు నోటీసులు Tue, Mar 18, 2025, 02:43 PM
యానిమల్ నుండి రాన్ విజయ్ సింగ్ ను మిమిక్ చేసిన ఎంఎస్ ధోని Tue, Mar 18, 2025, 02:40 PM
షూటింగ్ ని పూర్తి చేసుకున్న 'కూలీ' Tue, Mar 18, 2025, 02:34 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'డ్రాగన్' Tue, Mar 18, 2025, 02:27 PM
8M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' టీజర్ Tue, Mar 18, 2025, 02:25 PM
డ్రాగన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌ Tue, Mar 18, 2025, 02:24 PM
ఒక్క సినిమాతోనే బిజీగా మారిన యంగ్ హీరో Tue, Mar 18, 2025, 02:23 PM
లండన్ లో మెగా స్టార్ కి ఘన స్వాగతం Tue, Mar 18, 2025, 02:23 PM
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న మరో హీరోయిన్ Tue, Mar 18, 2025, 02:00 PM
మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ ప్రియాంక తారే Tue, Mar 18, 2025, 01:42 PM
ఐపీఎల్ ప్రారంభోత్స‌వంలో సంద‌డి చేసే గెస్ట్‌లు వీళ్లే! Tue, Mar 18, 2025, 01:36 PM
వైట్ క్రాప్ టాప్ లో నభా నటేష్ ! Tue, Mar 18, 2025, 12:30 PM
ఆంధ్ర హాస్పిటల్స్‌లో మదర్స్ మిల్క్ బ్యాంకును ప్రారంభించిన నమ్రతా శిరోద్కర్ Tue, Mar 18, 2025, 12:22 PM
డేవిడ్ భాయ్ ఎంత తీసుకున్నాడో తెలుసా? Tue, Mar 18, 2025, 12:10 PM
నేను ఇన్నాళ్లు చూసింది దీనికోసమే Tue, Mar 18, 2025, 12:08 PM
విశ్వక్ సేన్ ఇంట్లో భారీచోరి Tue, Mar 18, 2025, 12:07 PM
రాజకీయాలపై స్పందించిన నితిన్ Tue, Mar 18, 2025, 12:07 PM
ట్రేండింగ్ లో 'అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి' టీజర్‌ Tue, Mar 18, 2025, 12:06 PM
బెట్టింగ్ యాప్‌ లతో జాగ్రత్తగా ఉండండి Tue, Mar 18, 2025, 12:06 PM
తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి Tue, Mar 18, 2025, 12:05 PM
ఐపీఎస్ అధికారిగా సౌరభ్ గంగూలీ Tue, Mar 18, 2025, 12:04 PM
ఆమిర్ తో డేటింగ్ విషయాన్నీ వెల్లడించిన గౌరి స్ప్రత్ Tue, Mar 18, 2025, 12:02 PM
మంచి హస్బెండ్ గా లేకపోయినా, ఒక మంచి ఫాదర్ అయ్యాను Tue, Mar 18, 2025, 12:01 PM
చిరంజీవితో అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్టు Tue, Mar 18, 2025, 11:59 AM
అల్కా యాజ్ఞిక్ పాటలకు ఫిదా ఐన లాడెన్ Tue, Mar 18, 2025, 11:58 AM
మ‌ల‌యాళ సినీ పరిశ్రమలో విషాదం Tue, Mar 18, 2025, 11:56 AM
లండన్ లో పర్యటిస్తున్న చిరు, కారణమిదే Tue, Mar 18, 2025, 11:53 AM
రన్యా రావు పై స్పందించిన భర్త, ఎమ్మనడంటే ..? Tue, Mar 18, 2025, 11:53 AM
మార్చి 19న విడుదల కానున్న కన్నప్ప థర్డ్ సింగిల్ Tue, Mar 18, 2025, 11:51 AM
‘L2E ఎంపురాన్’ తెలుగు హక్కులు దక్కించున్న దిల్ రాజు Tue, Mar 18, 2025, 11:50 AM
మనం సేఫ్ ఉండాలి అంటే వారి జోలికి వెళ్ళకూడదు Tue, Mar 18, 2025, 11:49 AM
రియల్ లైఫ్ ఆధారంగా తీసిన చిత్రమే 'కోర్ట్' Tue, Mar 18, 2025, 11:43 AM
బ్రేకప్ రూమర్స్​ వేళ తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్ Tue, Mar 18, 2025, 10:28 AM
తెలిసో తెలియకో తప్పు చేశాను.. క్షమించండి: రీతూ చౌదరి Tue, Mar 18, 2025, 10:23 AM
హర్రర్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ని ప్రకటించిన అల్లరి నరేష్ Mon, Mar 17, 2025, 10:00 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Mon, Mar 17, 2025, 09:55 PM
ఆఫీసియల్: 'బ్రహ్మ ఆనందం' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Mon, Mar 17, 2025, 09:50 PM
'కింగ్డమ్' టీజర్ OST రిలీజ్ Mon, Mar 17, 2025, 06:24 PM
ఎంప్యూరాన్ FDFS టైమింగ్స్ లాక్ Mon, Mar 17, 2025, 06:19 PM
ఆది సాయి కుమార్ కెరీర్‌లో షణ్ముఖ ఒక మలుపు - ఎంపీ రఘు నందన్ రావు Mon, Mar 17, 2025, 06:15 PM
కోర్ట్: స్టేట్ vs ఎ నోబాడీ మూడు రోజుల బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Mon, Mar 17, 2025, 06:11 PM
త్వరలో విడుదల కానున్న 'జాట్‌' ట్రైలర్ Mon, Mar 17, 2025, 06:02 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' Mon, Mar 17, 2025, 05:58 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వీర ధీర శూరన్‌' టీజర్ Mon, Mar 17, 2025, 05:53 PM
USA బాక్స్ఆఫీస్ వద్ద $600K గ్రాస్ ని రాబట్టిన 'కోర్ట్: స్టేట్ vs ఎ నోబాడీ' Mon, Mar 17, 2025, 05:49 PM
గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించిన 'రాబిన్హుడ్' బృందం Mon, Mar 17, 2025, 05:43 PM
'కన్నప్ప' నుండి మోహన్ బాబు గ్లింప్సె విడుదలకి తేదీ లాక్ Mon, Mar 17, 2025, 05:38 PM
'పెళ్లి కాని ప్రసాద్' పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Mar 17, 2025, 05:33 PM
'సారంగపాణి జాతకం' విడుదల ఎప్పుడంటే...! Mon, Mar 17, 2025, 05:29 PM
'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' టీజర్ కి భారీ స్పందన Mon, Mar 17, 2025, 05:26 PM
ఆడియో పార్టనర్ ని ఖరారు చేసిన 'పరదా' Mon, Mar 17, 2025, 05:22 PM
సుకుమార్‌తో షారుఖ్ సినిమా..? Mon, Mar 17, 2025, 04:35 PM
నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ పార్టనర్ ని ఖరారు చేసిన 'ఎల్ 2 :ఇంపూరాన్' Mon, Mar 17, 2025, 04:23 PM
'కన్నప్ప' జన్మస్థలంలో పూజలు చేసిన మంచు విష్ణు Mon, Mar 17, 2025, 04:16 PM
టాలీవుడ్ యువ హీరో ఇంటిలో దొంగతనం Mon, Mar 17, 2025, 04:11 PM
USAలో $500K క్లబ్ లో జాయిన్ అయ్యిన 'కోర్ట్: స్టేట్ vs ఎ నోబాడీ' Mon, Mar 17, 2025, 04:04 PM
'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' టీజర్ రిలీజ్ Mon, Mar 17, 2025, 04:00 PM
డిఎంకె ప్రభుత్వ హిందీ వ్యతిరేకతపై తన వ్యాఖ్యలను సమర్ధించిన పవన్ కళ్యాణ్ Mon, Mar 17, 2025, 03:54 PM
'టుక్ టుక్' ప్రీ రిలీజ్ - ప్రెస్ రైడ్ ఎప్పుడంటే...! Mon, Mar 17, 2025, 03:49 PM
'వీర ధీర శూరన్' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ లాక్ Mon, Mar 17, 2025, 03:34 PM
లోకేష్ కనగరాజ్‌తో 'కైతి' సీక్వెల్ ని ప్రకటించిన కార్తీ Mon, Mar 17, 2025, 03:30 PM
'శుభం' తో నిర్మాతగా మారిన సమంత Mon, Mar 17, 2025, 03:27 PM
రికార్డు ధరకు అమ్ముడయిన 'కూలీ' OTT హక్కులు Mon, Mar 17, 2025, 03:21 PM
అనిల్ రవిపుడి- చిరంజీవి చిత్రంలో ఐశ్వర్య రాజేష్ Mon, Mar 17, 2025, 03:15 PM
'L2 ఎంపురాన్' తెలుగురాష్ట్రాల రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Mar 17, 2025, 03:10 PM
'వీర ధీర శూరన్‌' టీజర్ అవుట్ Mon, Mar 17, 2025, 03:06 PM
'మ్యాడ్ స్క్వేర్' లోని వచ్చార్రోయ్ సాంగ్ విడుదలకి తేదీ ఖరారు Mon, Mar 17, 2025, 02:56 PM
'సంబరాలా యేటి గట్టు' కి ప్రతిష్టాత్మక బ్యాక్ డ్రాప్ Mon, Mar 17, 2025, 02:48 PM
ప్రముఖ తెలుగు నటుడితో జతకట్టనున్న అనుపమ పరమేశ్వరన్ Mon, Mar 17, 2025, 02:37 PM
2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 'కోర్టు' ఎంత వాసులు చేసిందంటే...! Mon, Mar 17, 2025, 02:28 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' Mon, Mar 17, 2025, 02:21 PM
సుకుమార్ దర్శకత్వంలో నటించనున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ Mon, Mar 17, 2025, 02:19 PM
సంగీత దర్శకుడు AR రెహమాన్ కు అస్వస్థత Sun, Mar 16, 2025, 11:22 AM
నటి రన్యా రావు సంచలన ఆరోపణలు Sun, Mar 16, 2025, 11:17 AM
‘ది ప్యారడైజ్’ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ? Sun, Mar 16, 2025, 10:42 AM
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ Sun, Mar 16, 2025, 10:35 AM
'జాక్' సెకండ్ సింగల్ విడుదల ఎప్పుడంటే..! Sat, Mar 15, 2025, 08:49 PM
'కింగ్డమ్' టీజర్ OST విడుదలకి తేదీ లాక్ Sat, Mar 15, 2025, 08:46 PM
పసుపు రంగు చీరలో ఐశ్వర్యారాజేష్ పోజులు.. Sat, Mar 15, 2025, 08:19 PM
నేడు రోషన్ కనకాల పుట్టినరోజు సందర్బంగా ‘మోగ్లీ 2025’ నుంచి పోస్టర్ రిలీజ్ Sat, Mar 15, 2025, 08:12 PM
రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ Sat, Mar 15, 2025, 08:03 PM
శ్రీలీల డ్యాన్స్‌నే కాదు యాక్టింగ్ కూడా చూస్తారు: నితిన్ Sat, Mar 15, 2025, 07:57 PM
శోభితకు రేసింగ్ కారు నేర్పుతున్న నాగ చైతన్య Sat, Mar 15, 2025, 07:56 PM
విక్రమ్ తదుపరి చిత్రం మాస్ కా దాస్ Sat, Mar 15, 2025, 07:02 PM
'కోర్ట్' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ Sat, Mar 15, 2025, 06:55 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Sat, Mar 15, 2025, 06:41 PM
'మోగ్లీ 2025' నుండి రోషన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ Sat, Mar 15, 2025, 06:34 PM
'కూలీ' డిజిటల్ రైట్స్ కి భారీ డీల్ Sat, Mar 15, 2025, 06:24 PM
'కోర్ట్: స్టేట్ vs ఎ నోబాడీ' బడ్జెట్‌ ఎంతంటే...! Sat, Mar 15, 2025, 06:20 PM
'రాబిన్హుడ్' ప్రమోషన్స్ లో నితిన్, శ్రీలీల Sat, Mar 15, 2025, 06:15 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' Sat, Mar 15, 2025, 06:08 PM
'కోర్టు: స్టేట్ vs ఎ నోబాడీ' బృందంతో నాని Sat, Mar 15, 2025, 06:03 PM
'టుక్ టుక్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే...! Sat, Mar 15, 2025, 04:56 PM
'కూలీ' నుండి అమీర్ లుక్ అవుట్ Sat, Mar 15, 2025, 04:52 PM
USAలో హాఫ్ మిలియన్ డాలర్ దిశగా 'కోర్ట్: స్టేట్ vs ఎ నోబాడీ' Sat, Mar 15, 2025, 04:38 PM
డిసెంబర్ 2025లో విడుదల కానున్న యష్ 'టాక్సిక్' Sat, Mar 15, 2025, 04:34 PM
'పెళ్లి కాని ప్రసాద్' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Sat, Mar 15, 2025, 04:27 PM
కోర్టు: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న శ్రీదేవి అపల్లా Sat, Mar 15, 2025, 04:23 PM
అనిల్ రవిపుడి-చిరంజీవి చిత్రం గురించిన తాజా బజ్ Sat, Mar 15, 2025, 04:18 PM
హను రాఘవపుడి తో మరో చిత్రానికి ఆమోదం తెలిపిన ప్రభాస్ Sat, Mar 15, 2025, 04:12 PM
'వీర ధీర శూరన్' తెలుగు వెర్షన్ టీజర్ విడుదలకి టైమ్ లాక్ Sat, Mar 15, 2025, 04:05 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Sat, Mar 15, 2025, 03:55 PM
'కన్నప్ప' లో మోహన్ లాల్ ఎపిసోడ్ అందరికి షాక్ ని ఇస్తుంది - విష్ణు మంచు Sat, Mar 15, 2025, 03:45 PM
'SSMB29' సెట్లలో హోలీని సెలెబ్రేట్ చేసుకున్న ప్రియాంక చోప్రా Sat, Mar 15, 2025, 03:38 PM
'కోర్ట్: స్టేట్ vs ఎ నోబాడీ' సక్సెస్ మీట్ కి వెన్యూ ఖరారు Sat, Mar 15, 2025, 03:32 PM
'హరి హర వీర మల్లు' కోసం బరువు తగ్గిన పవన్ కళ్యాణ్ Sat, Mar 15, 2025, 03:27 PM
'కన్నప్ప' లో స్టార్ నటుల స్క్రీన్‌టైమ్ గురించి వెల్లడించిన విష్ణు Sat, Mar 15, 2025, 03:19 PM
తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయవద్దు - పవన్ కళ్యాణ్ Sat, Mar 15, 2025, 03:09 PM
'కోర్టు' డే వన్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ ఎంతంటే...! Sat, Mar 15, 2025, 03:00 PM
''జాక్ లోని కిస్ సాంగ్ విడుదలకి తేదీ లాక్ Sat, Mar 15, 2025, 02:52 PM
'రాబిన్హుడ్' నుండి డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ అవుట్ Sat, Mar 15, 2025, 02:45 PM
నేటి ప్రైమ్ టైమ్ సినిమాలు Sat, Mar 15, 2025, 02:37 PM