by Suryaa Desk | Wed, Sep 11, 2024, 10:15 AM
ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణి పై అత్యాచారయత్నం చేసిన డెలివరీ బాయ్ . నిర్మల్ - ఓ ఆర్డరు డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. గృహిణి కేకలు వేయగానే పక్కింటి వారు వచ్చేలోపు డెలివరీ బాయ్ పారిపోయాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితుడు విఘ్నేశ్ (23)ని అరెస్టు చేసిన పోలీసులు