బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 07:02 PM
కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా షాద్‌నగర్‌లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్. రాజు బైక్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. సుమారు 500 మంది అంగన్వాడీలు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, రైతులు, కార్మికులు ఎంపీడీవో కార్యాలయం నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి, స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు.