|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 07:27 PM
ఈరోజు తెలంగాణ భవన్ లో కుకట్‌పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరాం కృష్ణారావు గారు నాయకత్వంలో, మరియు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మారబోయిన రవి యాదవ్ గారు ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం శ్రీరామ్ నగర్ డివిజన్ కు చెందిన *సానే విజయ్ రెడ్డి* తన అనుచరులు, కార్యకర్తలతో కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ *శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (KTR) గారు* విజయ్ రెడ్డి నీ పార్టీ లోకి గులాబీ కొదువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి, ఎం.పి. రాజ్యసభ వద్దిరాజు రవిచంద్ర, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమటి సాయి బాబా, కార్పోరేటర్ - వివేకానందనగర్ డివిజన్ మాధవరం రోజాదేవి రంగారావు, చందానగర్ మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి, రోజా, గోపిరాజు శ్రీనివాస్ రావు, ఎర్రబెల్లి సతీష్, కొండాపూర్ డివిజన్ అల్లాఉద్దీన్ పటేల్, కిరణ్, క్రాంతి కిరణ్, శుభ్రాజు, /మల్లారెడ్డి, సంగారెడ్డి, రాంకిషన్ గౌడ్, కె.ఎన్. రాములు, కొండాపూర్ డివిజన్ సంతోష్, బీఆర్‌ఎస్‌వీ రాజు, నరేందర్, అనిల్ రెడ్డి, శివరాజ్, మజీద్, ముజీబ్, కొండల్ రెడ్డి,మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకలు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, యువతలు పెద్ద సంఖ్యల పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల పలువురు కీలక నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం విశేషం. ఇది ప్రజలు కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలను తిరస్కరించి బీఆర్ఎస్‌ను నమ్ముతున్నారనే దానికి నిదర్శనం.