![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 11:36 AM
సిద్ధు జొన్నలగడ్డ - వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘జాక్’ . బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ‘కిస్’ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. 'లైఫ్ అంతా ఉండిపోవాలంటే ఓయో రూంకి వెళ్లి.. అంటూ సిద్దు చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
Latest News