బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 03:51 PM
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సతీమణి బుర్రి చైతన్య రెడ్డిని, మరియు డిప్యూటీ మేయర్ ఆమేర్ ఆలీని శుక్రవారం ఎంఐఎం కార్పొరేటర్లు మొహమ్మద్ రఫీఉద్దీన్ హాజీ, మహమ్మద్ సమిఉద్దీన్ నదీమ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగింది. ఈ సందర్భంగా వారు నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్ లకు తమ అభినందనలు తెలియజేశారు.