|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 12:52 PM
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కల్కి 2’కు డేట్స్ ఖరారయ్యాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి’ తొలి భాగం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం హను రాఘవపూడి ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ షూటింగ్స్‌లో ఉన్న ప్రభాస్, ఫిబ్రవరి నుంచి ‘కల్కి 2’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. విఎఫ్‌ఎక్స్‌కు ఎక్కువ సమయం పట్టనుండటంతో ముందుగా ప్రభాస్ సన్నివేశాల షూటింగ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Latest News