|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 03:21 PM
మెగాస్టార్ చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి లండన్‌లో ఫ్యాన్ మీట్ పెట్టారు. అభిమానులతో ముచ్చటించిన చిరంజీవి.. జీవితంలో మీరేం సాధించినా తాను సాధించినట్లేనని అన్నారు. వాళ్ళ అందరి ఇళ్లకు రావాలని ఉందని, చెల్లెమ్మల చేతి వంట రుచి చూడాలని ఉందని అన్నారు. అలాగే వారితో ప్రేమగా సంభాషించాలని ఉందని చిరు తన మనసులోని మాటను బయటపెట్టారు.
Latest News