by Suryaa Desk | Sun, Sep 15, 2024, 11:02 PM
దేవరకొండ పట్టణంలో విఘ్నలు తొలగి అన్ని కార్యాలు సిద్దించాలని ఆ గణనాథుణ్ణి దేవరకొండ సెల్ బె షోరూం వారు ప్రార్ధించారు. దేవరకొండ పట్టణంలోని సెల్ బే షోరూం వాళ్ళు వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సెల్ బే మొబైల్ షోరూం సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారబించారు.ఈ సందర్భంగా సెల్ బే షోరూమ్. వాళ్ళు మాట్లాడుతూ.....ఆ విఘ్నేశ్వరుని దీవెనతో మనం చేసే కార్యాలు నిర్విఘ్నంగా సాగాలి ఆకాంక్షించారు.మన అందరి పై విగ్నేశ్వరుని అనుగ్రహము ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో సెల్ బే షోరూం సిబ్బంది పాల్గొన్నారు.