క్రికెట్ అసోసియేషన్లో నిధుల గోల్మాల్.. ఈడీ విచారణకు భారత మాజీ కెప్టెన్
Tue, Oct 08, 2024, 06:41 PM
by Suryaa Desk | Tue, Oct 08, 2024, 03:03 PM
నాగర్ కర్నూలు జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ తయారు చేసిన జిల్లా గణాంక దర్శని జిల్లా హ్యాండ్ బుక్ అఫ్ స్టాటిస్టిక్స్- 2022-23ను జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ బాదావత్ సంతోష్ విడుదల మంగళవారం చేశారు. రాష్ట్రమును ప్రగతి ప్రథములో నడిపించుటకు గణాంకాలు అయువు పట్టు అన్నారు. గణాంక శాఖ జి. ఎస్. డి. పి, తలసరి ఆదాయము లెక్కింపు చేసి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ప్రపంచానికి తెలుపుటలో తోడ్పడుతుందన్నారు