క్రికెట్ అసోసియేషన్లో నిధుల గోల్మాల్.. ఈడీ విచారణకు భారత మాజీ కెప్టెన్
Tue, Oct 08, 2024, 06:41 PM
by Suryaa Desk | Tue, Oct 08, 2024, 08:16 PM
మా ఇంటి మహాలక్ష్మి- శ్రీమంతం కానుక కార్యక్రమంలో భాగంగా టీమ్ కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ అక్బర్పేట్ భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన రాక్యం రేణుక గర్భిణి స్త్రీకి చీర సార్లతో న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. అనంతరము మాట్లాడుతూ పండంటి బిడ్డ క్షేమంగా ప్రసవించాలని ఈ కార్యక్రమం ఒక గట్టి సంకల్పంతో చేపట్టడం జరిగిందన్నారు.