|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 03:22 PM
బాలీవుడ్‌లో పెరుగుతున్న ‘క్రాప్ మెంటాలిటీ’పై దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటుడు ఇమ్రాన్ హష్మీ తీవ్ర విమర్శలు చేశారు. ఒకరి సినిమాలు ఫ్లాప్ కావాలని కోరుకోవడం, నెగటివిటీ వ్యాప్తి చేయడం పరిశ్రమ పతనానికి కారణమవుతోందన్నారు. దక్షిణాది పరిశ్రమలో ఉన్న ఐక్యత బాలీవుడ్‌లో లేదని తెలిపారు. ఈ మనస్తత్వం మారితేనే బాలీవుడ్ పూర్వ వైభవం సాధ్యమని ఇమ్రాన్ హష్మీ హెచ్చరించారు.
Latest News