|
|
by Suryaa Desk | Wed, May 28, 2025, 08:16 PM
బాలీవుడ్‌లో అతిపెద్ద కామెడీ ఫ్రాంచైజ్ హౌస్‌ఫుల్ ఇప్పుడు 5వ విడతో ప్రేషకుల ముందుకు వస్తుంది. సాజిద్ నాడియాద్వాలా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, మరియు రితేష్ దేశ్ముఖ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, జక్క్యూలినే ఫెర్నాండేజ్, కృతి మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 6, 2025న విడుదల కానుంది.
Latest News