ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు
 

by Suryaa Desk | Sun, Sep 15, 2024, 02:28 PM

మహాగణపతి దర్శనానికి నేడు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు ఉండటంతో ఆదివారంతో దర్శనాలు నిలిపివేయనున్నారు.ఆదివారం అర్ధరాత్రి నుంచి ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలు నిలిపివేయనునన్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. శోభయాత్రకు ఇప్పటికే భారీ వాహనాలు రావడంతో వెల్డింగ్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఆదివారం బడా గణపతిని దర్శించుకోవడానికి చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో క్యూ లైన్స్ అన్నీ కిక్కిరిశాయి. భక్తులు రాకతో.. ఖైరతాబాద్లో మెట్రో స్టేషన్, టెలిఫోన్ భవన్, ఐ మాక్స్ వైపు మార్గాల్లో ఎక్కువగా ట్రాఫిక్ రద్దీ ఉంది.భక్తుల రద్దీకి అనుగుణంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని.. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతి మూమెంట్ మోనిటరింగ్ చేస్తున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు. ఆదివారం సాయంత్రం బడా గణపతి మెడలో వేసిన లక్ష రుద్రాక్షలను భక్తులకు పంచిపెట్టనున్నారు. సెప్టెంబర్ 17న శోభాయాత్ర తర్వాత… హుస్సేన్ సాగర్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది.


ఖైరతాబాద్‌ మహాగణపతి దగ్గర రెచ్చిపోతున్న ఆకతాయిల పనిపడుతున్నారు షీ టీమ్ బృందాల పోలీసులు. ఖైరతాబాద్ గణపయ్యను చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తుండగా.. సందట్లో సడేమియా అన్నట్లుగా కొందరు పోకిరీలు వికృతి చేష్టలకు పాల్పడుతుండడంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితులకు చెక్‌ పెడుతున్నారు షీ టీమ్‌ బృందాల పోలీసులు. ఖైరతాబాద్‌లో వారం రోజుల్లో 285మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. భక్తులపై వికృతి చేష్టలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. మహాగణపతి దగ్గర షీ టీమ్‌ బృందాలు నిరంతరం మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పక్క ఆధారాలతో రెడ్ హ్యాండెడ్‌గా పోకిరీలను పట్టుకుంటున్నారు పోలీసులు. వికృతి చేష్టలకు పాల్పడేవారిపై బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు. అలాగే.. పోకిరీలతో ఇబ్బందులు ఎదురైతే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారువినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలకు హైదరాబాద్ పెట్టింది పేరు. అత్యంత నియమ, నిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఇక్కడ వినాయకచవితి వేడుకలు నిర్వహిస్తారు. గణేష్ నిమజ్జనాలు కూడా అంతే వేడుకగా జరుపుతారు. గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే అనేక వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఈనెల 17న ఖైరతాబాద్ మహాగణపతితో పాటు పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనాలు జరుగనున్నాయి.


ఇందుకోసం పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గణేష్‌ నిమజ్జనానికి 17వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ . అన్ని శాఖల సమన్వయంతో గణేష్‌ నిమజ్జనం జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని విగ్రహాలు కలిపి దాదాపు లక్ష వరకు ఉండొచ్చన్నారు. నాలుగు రోజులుగా హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయన్నారు.


భాగ్యనగరంలో నిమజ్జనాల సందడి కొనసాగుతోంది. గణనాథుల శోభాయాత్రలు ఘనంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్‌ బాజాలతో దద్దరిల్లుతుండగా.. భక్తి గీతాలు, కళాకారుల ప్రదర్శనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర జరుగుతోంది. నగరంలో ఎటు చూసినా గణపతి విగ్రహాల ఊరేగింపుల సందడే కనిపిస్తోంది. విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి.

కంగనా రనౌత్‌ వేసే పాత్రలపై,,,దానం నాగేందర్ వివాదాస్పద కామెంట్లు Wed, Sep 18, 2024, 09:58 PM
వరద బాధితులకు కుమారీ ఆంటీ విరాళం.. ఎంతంటే...? Wed, Sep 18, 2024, 09:51 PM
స్వచ్ఛతా -హి -సేవ కార్యక్రమంపై అవగాహన Wed, Sep 18, 2024, 09:46 PM
జిన్నారం నుంచి గగిలాపూర్ కు బస్సు సౌకర్యం Wed, Sep 18, 2024, 09:45 PM
గంజాయి మత్తులో వీరంగం సృష్టించిన యువకులు Wed, Sep 18, 2024, 09:43 PM
రెడ్డి కార్పొరేషన్ కు 5 వేల కోట్ల నిధులు కేటాయించాలి Wed, Sep 18, 2024, 09:38 PM
బీఆర్ఎస్ కుట్రలు నమ్మవద్దన్న దామోదర రాజనర్సింహ Wed, Sep 18, 2024, 08:50 PM
టీవీ చూద్దామని పిలిచి,,,,చిన్నారిని కాటేసిన పక్కింటి కుర్రాడు Wed, Sep 18, 2024, 08:19 PM
మత సామరస్యానికి ప్రతీక,,,గణేష్ లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు Wed, Sep 18, 2024, 08:18 PM
ఈ విషాదం ఎవ‌రి పాపం?: కేటీఆర్ Wed, Sep 18, 2024, 08:16 PM
బీఆర్ఎస్‌కు హైకోర్టులో చుక్కెదురు.. పార్టీ ఆఫీస్ కూల్చేయాలని ఆదేశం Wed, Sep 18, 2024, 08:14 PM
ఆసక్తికర సన్నివేశం.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్ Wed, Sep 18, 2024, 08:12 PM
తెలంగాణలో 'జీరో స్టూడెంట్' స్కూళ్లే 1864.. విద్యాశాఖ తాజా నివేదికలో విస్తుపోయే విషయాలు Wed, Sep 18, 2024, 07:53 PM
కుమారి ఆంటీ గొప్ప మనసు.... సీఎం రేవంత్‌ రెడ్డి ఫిదా Wed, Sep 18, 2024, 07:49 PM
ఆ విషయంలో చైనా తర్వాత తెలంగాణనే బెస్ట్: సీఎం రేవంత్ రెడ్డి Wed, Sep 18, 2024, 07:46 PM
కుమార్తెను స్కూల్‌లో దింపి వస్తూ.. తల్లి దుర్మరణం Wed, Sep 18, 2024, 07:42 PM
గర్భాన్ని కాలితో తొక్కి డెలివరీ చేసిన నర్సులు,,పుట్టిన కాసేపటికే ప్రాణం వదిలిన శిశువు Wed, Sep 18, 2024, 07:38 PM
తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని కేటీఆర్ వెల్లడి Wed, Sep 18, 2024, 07:08 PM
జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు Wed, Sep 18, 2024, 04:27 PM
కళాశాల బాలికల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం Wed, Sep 18, 2024, 04:15 PM
ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం: ఎస్పి Wed, Sep 18, 2024, 04:13 PM
గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత.. Wed, Sep 18, 2024, 04:02 PM
విజయ డైరీ పాల రైతుల సమస్యలపై అమనగల్ లో బిఆర్ఎస్ పార్టీ ధర్నా Wed, Sep 18, 2024, 03:41 PM
మానవుల మనుగడకూ ముప్పు: బీజేపీ నాయకులు Wed, Sep 18, 2024, 03:40 PM
కేసీఆర్ విజయాలను ఎప్పటికీ తుడిచివేయలేం: కేటీ రామారావు Wed, Sep 18, 2024, 03:38 PM
నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశం Wed, Sep 18, 2024, 03:33 PM
రైతు కూలీలకు ఎకరాకు 12 వేలు Wed, Sep 18, 2024, 03:22 PM
గల్ఫ్ బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు Wed, Sep 18, 2024, 03:07 PM
విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలనీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ లో వినతిపత్రం Wed, Sep 18, 2024, 03:05 PM
సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులే Wed, Sep 18, 2024, 03:01 PM
మత సామరస్యానికి ప్రత్యేకగా నిలిచిన ముస్లిం యువకులు Wed, Sep 18, 2024, 02:56 PM
గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో పాల్గొన్న Wed, Sep 18, 2024, 02:50 PM
గ్రామదీపికల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి Wed, Sep 18, 2024, 02:42 PM
తెలంగాణ విమోచన దినం ను ఘనంగా జరిపిన బిజెపి పార్టీ Wed, Sep 18, 2024, 02:40 PM
రాష్ట్రస్థాయి సౌత్ జోన్ పోటీలకు జెడ్పిహెచ్ఎస్ విద్యార్థిని ఎంపిక Wed, Sep 18, 2024, 02:33 PM
రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే Wed, Sep 18, 2024, 02:30 PM
అధికారి లంచాల వసూళ్లపై విచారణ జరపాలి Wed, Sep 18, 2024, 02:29 PM
సూపర్ మార్కెట్ లో చోరీ Wed, Sep 18, 2024, 01:50 PM
రజాకర్ల పాలనకు మద్దతిచ్చినట్లేనా..? Wed, Sep 18, 2024, 01:35 PM
తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన...మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి Wed, Sep 18, 2024, 01:32 PM
అల్మాయిపేటలో మద్యం విక్రయాలు బంద్‌ Wed, Sep 18, 2024, 01:30 PM
తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేసిన బారాస శ్రేణులు Wed, Sep 18, 2024, 01:29 PM
'తెలంగాణ తల్లి' పై అంత అక్కసెందుకు..? Wed, Sep 18, 2024, 01:28 PM
వెట్టిచాకిరి రద్దు చేయాలని జరిగిన పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం Wed, Sep 18, 2024, 01:27 PM
తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదే: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి Wed, Sep 18, 2024, 01:25 PM
పలు కార్యాలయాల్లో ప్రజా పాలన దినోత్సవం Wed, Sep 18, 2024, 01:24 PM
ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం Wed, Sep 18, 2024, 01:23 PM
గల్ఫ్ ఎన్నారై పాలసీ జీవో విడుదలపై హర్షం Wed, Sep 18, 2024, 01:22 PM
అంగన్వాడీ టీచర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి Wed, Sep 18, 2024, 01:14 PM
సీఈవో సస్పెండ్ చేసిన ఎర్రవరం సొసైటీ పాలకవర్గం Wed, Sep 18, 2024, 01:12 PM
దైవ కార్యకలాపాల్లో, సమాజ సేవలో యువత భాగస్వాములు కావాలి Wed, Sep 18, 2024, 01:11 PM
తాహసిల్దార్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు Wed, Sep 18, 2024, 01:10 PM
ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి Wed, Sep 18, 2024, 12:54 PM
నిద్రిస్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి.. Wed, Sep 18, 2024, 12:42 PM
గణేశ్ నిమజ్జనం ఆలస్యం పై సీపీ సీవీ ఆనంద్ ఒకింత అసంతృప్తి Wed, Sep 18, 2024, 12:39 PM
ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం మంత్రి జూపల్లి Wed, Sep 18, 2024, 12:32 PM
జాతీయ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న ఉపాధ్యాయులు Wed, Sep 18, 2024, 12:31 PM
ఒకే వేదికపైకి రేవంత్‌, కేటీఆర్‌ Wed, Sep 18, 2024, 12:00 PM
లడ్డూ వేలం పాటలో 3లక్షలకు ఉమాకాంత్ కైవసం Wed, Sep 18, 2024, 11:58 AM
ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న గణేశ్‌ నిమజ్జనం Wed, Sep 18, 2024, 11:23 AM
లైంగిక దాడికి పాల్పడిన వసతి గృహం నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలికలు Wed, Sep 18, 2024, 10:42 AM
ఖమ్మం వరద బాధితుల కోసం విరాళాల సేకరణ Wed, Sep 18, 2024, 10:24 AM
కోహెడలో ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం Wed, Sep 18, 2024, 10:24 AM
తెలంగాణలో వారందరికీ ,,,. ఒక్కొక్కరి ఖాతాల్లో 12 వేలు జమ Tue, Sep 17, 2024, 11:20 PM
గణేష్ లడ్డూ వేలంలో సరికొత్త రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లోనే హయ్యెస్ట్ ధర Tue, Sep 17, 2024, 09:24 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి Tue, Sep 17, 2024, 09:23 PM
తెలంగాణలో నేడు వర్షాలు.. వాతావరణశాఖ కీలక అప్డేట్ Tue, Sep 17, 2024, 09:20 PM
బస్సు ప్రయాణికులకు తీపి కబురు.. నగరానికి కొత్త బస్సులు Tue, Sep 17, 2024, 09:19 PM
సుప్రీం ఆదేశాలు హైడ్రాకు వర్తించవని,,,హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు Tue, Sep 17, 2024, 09:17 PM
వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి Tue, Sep 17, 2024, 08:48 PM
క్వింటాకు రూ.500 బోనస్,,,ఈ ఖరీప్ సీజన్ నుంచే Tue, Sep 17, 2024, 08:36 PM
రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. రూ.30,01,000 లక్షలకు దక్కించుకున్న శంకర్ రెడ్డి Tue, Sep 17, 2024, 08:34 PM
భాగ్యనగరం గణేశ్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న దత్తాత్రేయ Tue, Sep 17, 2024, 08:34 PM
నేను ఫాంహౌస్ సీఎంను కాదు: రేవంత్ Tue, Sep 17, 2024, 08:32 PM
తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులు.. అర్హతలు ఇవే.. Tue, Sep 17, 2024, 08:30 PM
గతంలో ఏ సీఎం ఇలా చేయలేదంటూ,,,,రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కృతజ్ఞతలు Tue, Sep 17, 2024, 08:28 PM
8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ సదస్సు లో పాల్గొన మంత్రి ఉత్తమ్ Tue, Sep 17, 2024, 08:26 PM
అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్ వర్క్‌ను అందుబాటులోకి తీసుకవస్తాం : మంత్రి శ్రీధర్ బాబు Tue, Sep 17, 2024, 08:24 PM
గణేష్ నిమజ్జన వేళ.. తండోపతండాలుగా తరలిన ప్రజలు Tue, Sep 17, 2024, 08:10 PM
శ్రీ విరాట్ విశ్వ కర్మ యజ్ఞ మహోత్సవం కార్యక్రమం Tue, Sep 17, 2024, 08:09 PM
తొలి కంటైనర్ పాఠశాలను ప్రారంభించిన సీతక్క Tue, Sep 17, 2024, 08:05 PM
గణపతి విగ్రహం ఎక్కి లడ్డూ తింటున్న ఉడత Tue, Sep 17, 2024, 08:01 PM
కేంద్రం సహకారంతో ఇంటర్నెట్ కల్పిస్తామన్న శ్రీధర్ బాబు Tue, Sep 17, 2024, 07:53 PM
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి.. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం Tue, Sep 17, 2024, 07:19 PM
తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్.. కార్యాచరణ షురూ Tue, Sep 17, 2024, 07:16 PM
ఆర్మీ అధికారులమంటూ వాట్సప్ కాల్స్.. డీపీ చూసి నమ్మారో ఇక అంతే Tue, Sep 17, 2024, 07:12 PM
తెలంగాణలో ఎంఎస్ఎంఈ కొత్త పాలసీ.. వాళ్ల కోసం 100 కోట్ల నిధులు Tue, Sep 17, 2024, 07:08 PM
దొంగను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి,,,ఆకలేస్తుందనటంతో పులిహోర తినిపించిన వైనం Tue, Sep 17, 2024, 07:02 PM
ఆగస్ట్ 15 ఎంత ముఖ్యమో.. సెప్టెంబర్ 15 కూడా అంతే ముఖ్యం : కేంద్రం మంత్రి కిషన్‌ రెడ్డి Tue, Sep 17, 2024, 04:29 PM
జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ Tue, Sep 17, 2024, 04:18 PM
బీసీ స్టడీ సర్కిల్లో ప్రజాపాలన దినోత్సవం Tue, Sep 17, 2024, 04:14 PM
బండ్లగూడ జాగీర్‌లో రికార్డ్ స్థాయి ధర పలికిన లడ్డూ Tue, Sep 17, 2024, 03:58 PM
పెరగనున్న గోధుమ పిండి ధరలు Tue, Sep 17, 2024, 03:56 PM
స్వచ్చతా హి సేవ లో మొక్కలు నాటిన సీతక్క Tue, Sep 17, 2024, 03:55 PM
తెలంగాణ, ఆంధ్రా ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు Tue, Sep 17, 2024, 03:55 PM
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు Tue, Sep 17, 2024, 03:38 PM
ఆమనగల్లు పట్టణంలో టీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమం Tue, Sep 17, 2024, 03:33 PM
త్వరలో జర్నలిస్టులందరికి ఇళ్ళ స్థలాలు : మంత్రి పొంగులేటి Tue, Sep 17, 2024, 03:31 PM
ఎర్రవల్లిలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు Tue, Sep 17, 2024, 03:30 PM
కెసిఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు: ఎమ్మెల్యే Tue, Sep 17, 2024, 03:26 PM
స్వచ్ఛత సేవా కార్యక్రమం Tue, Sep 17, 2024, 03:24 PM
పారదర్శకంగా రేషన్ కార్డుల జారీ Tue, Sep 17, 2024, 03:23 PM
తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు: ప్రజా పాలన దినోత్సవంలో సీఎం రేవంత్ Tue, Sep 17, 2024, 03:22 PM
కల్వకుర్తిలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు Tue, Sep 17, 2024, 03:17 PM
ప్రజా పాలనను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాం: మంత్రి జూపల్లి Tue, Sep 17, 2024, 03:16 PM
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం Tue, Sep 17, 2024, 03:14 PM
తెలంగాణ తల్లిని అవమానించిన సీఎం.. అయిజలో నిరసన Tue, Sep 17, 2024, 03:05 PM
పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత Tue, Sep 17, 2024, 02:56 PM
తెలుగు రాష్ట్రాల్లో వేలంలో అత్యధిక ధర పలికిన గణేశ్ లడ్డూలు ఇవే Tue, Sep 17, 2024, 02:49 PM
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం రేవంత్ Tue, Sep 17, 2024, 02:43 PM
తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియామకం Tue, Sep 17, 2024, 02:38 PM
పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు Tue, Sep 17, 2024, 02:33 PM
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ మహాగణపతి ! Tue, Sep 17, 2024, 02:03 PM
గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ మనవడి స్టెప్పులు Tue, Sep 17, 2024, 01:07 PM
వనపర్తి ఐడీఓసీ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన వేడుకలు Tue, Sep 17, 2024, 01:04 PM
తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియామకం Tue, Sep 17, 2024, 12:35 PM
బై బై గణేశా. గంగమ్మ ఒడికి బొజ్జ గణపయ్యలు Tue, Sep 17, 2024, 11:54 AM
తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం.. Tue, Sep 17, 2024, 11:16 AM
రూ. 30 లక్షల 1 వెయ్యికి బాలాపూర్ గణేశుడి లడ్డూను కైవసం చేసుకున్న కొలను శంకర్ రెడ్డి Tue, Sep 17, 2024, 10:46 AM
ఆల్ టైం రికార్డ్, రూ.1.87 కోట్లతో లడ్డూ వేలం పాట Tue, Sep 17, 2024, 10:32 AM
డేటా సెంటర్లకు అడ్డాగా హైదరాబాద్‌.. Tue, Sep 17, 2024, 10:22 AM
ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర ప్రారంభం.. Tue, Sep 17, 2024, 10:15 AM
గతేడాది రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ Tue, Sep 17, 2024, 10:14 AM
తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM
సికింద్రాబాద్-నాగ్‌పుర్ వందే భారత్ ట్రైన్.. టికెట్ ధరల వివరాలివే Mon, Sep 16, 2024, 09:40 PM
వెల్దండ మండలంలో ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే Mon, Sep 16, 2024, 08:59 PM
రేపు కలెక్టరేట్‌లో ప్రజా పాలన దినోత్సవం: కలెక్టర్ Mon, Sep 16, 2024, 08:44 PM
ముఖ్యమంత్రి రేవంత్ కు చెక్కు అందజేసిన మాజీ ఎంపీ Mon, Sep 16, 2024, 08:41 PM
ఖైరతాబాద్ గణేశుడికి భారీగా విరాళాలు.. రూ.1 కోటి దాటిన ఆదాయం Mon, Sep 16, 2024, 08:32 PM
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి Mon, Sep 16, 2024, 08:31 PM
హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు Mon, Sep 16, 2024, 07:59 PM
హోటల్ గదిలో నర్సింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. అత్యాచారం చేసి ఆపై హత్య చేశారా..? Mon, Sep 16, 2024, 07:57 PM
రూ.15 లక్షలకు గణేష్ లడ్డూ దక్కించుకున్న టెకీ.. కాసేపటికే గుండెపోటుతో మృతి Mon, Sep 16, 2024, 07:55 PM
ఏకంగా అంబులెన్స్‌లోనే, టైర్ పంక్చర్‌ కావడంతో గుట్టురట్టు Mon, Sep 16, 2024, 07:52 PM
తెలంగాణలో మొదటి కంటెయినర్‌ స్కూల్,,,చొరవ తీసుకున్న జిల్లా కలెక్టర్ Mon, Sep 16, 2024, 07:51 PM
గీత కార్మికులకు కాటమయ్య కిట్లు,,,,,వాడకంపై ట్రైనింగ్ Mon, Sep 16, 2024, 07:15 PM
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు.. నగర ప్రజలకు పోలీసుల కీలక సూచనలు Mon, Sep 16, 2024, 07:10 PM
చర్లపల్లికి నెలలోనే కొత్త రూపు.. స్టేషన్‌కు రహదారుల నిర్మాణం Mon, Sep 16, 2024, 07:07 PM
అక్టోబర్ నుంచి రేషన్ కార్డుల జారీ.. సర్కార్ కీలక ప్రకటన Mon, Sep 16, 2024, 07:03 PM
26 టైర్లు, 75 అడుగుల పొడవు,,, ఖైరతాబాద్ వినాయకుడి కోసం విజయవాడ నుంచి ట్రాలీ Mon, Sep 16, 2024, 07:00 PM
కులగణనపై రాహుల్ గాంధీ కీలక ప్రతిపాదన చేశారన్న రేణుకా చౌదరి Mon, Sep 16, 2024, 05:44 PM
వీహెచ్ స్వీట్ వార్నింగ్ Mon, Sep 16, 2024, 04:21 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌ Mon, Sep 16, 2024, 04:13 PM
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ Mon, Sep 16, 2024, 04:11 PM
బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే యెన్నం Mon, Sep 16, 2024, 04:08 PM
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య Mon, Sep 16, 2024, 04:07 PM
వరద బాధితుల కోసం CM సహాయనిధికి ప్రముఖుల విరాళాలు Mon, Sep 16, 2024, 03:59 PM
కెనడాలో హైదరాబాద్ వాసి మృతి Mon, Sep 16, 2024, 03:55 PM
హైదరాబాద్‌లోని హోటల్‌లో నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది Mon, Sep 16, 2024, 03:15 PM
మిష‌న్ల‌తో గాల్లోకి రోడ్ల‌పై రంగుల కాగితాలు ఎగరేయ‌డం చేయొద్ద‌న్న జీహెచ్ఎంసీ Mon, Sep 16, 2024, 03:04 PM
తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చిరంజీవి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు Mon, Sep 16, 2024, 02:58 PM
600 స్పెషల్ బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ Mon, Sep 16, 2024, 02:51 PM
ఇవాళ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు Mon, Sep 16, 2024, 02:29 PM
కంటెయినర్‌ పాఠశాల ..ఎక్కడో తెలుసా Mon, Sep 16, 2024, 01:00 PM
కార్మికుల వేతనాలు రికవరీ చేయకూడదు Mon, Sep 16, 2024, 12:57 PM
గణేశ్‌ నిమజ్జనానికి ఘనంగా ఏర్పాట్లు Mon, Sep 16, 2024, 12:46 PM
వినాయకుడి దగ్గర డాన్స్ చేసి గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి Mon, Sep 16, 2024, 12:40 PM
రింగ్ రోడ్డు పైనుంచి పల్టీ కొడుతూ కింద పడిన లారీ Mon, Sep 16, 2024, 12:03 PM
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో దారుణం Mon, Sep 16, 2024, 11:43 AM
గణేషుడి నిమజ్జనం వేళ జాగ్రత్తలు తప్పనిసరి Mon, Sep 16, 2024, 10:28 AM
ఇక నుంచి నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే రూ.1,000 జరిమానా చెల్లించాల్సిందే Mon, Sep 16, 2024, 10:26 AM
సెల్ బే షోరూం ఆధ్వర్యంలో 800 మందికి అన్నదాన కార్యక్రమం Sun, Sep 15, 2024, 11:02 PM
మార్కెట్ కమిటీ చైర్మన్,డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం Sun, Sep 15, 2024, 10:59 PM
ఘననాథుడి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి Sun, Sep 15, 2024, 10:55 PM
డాక్టరేట్ అందుకున్న కేతావత్ రవీందర్ Sun, Sep 15, 2024, 10:53 PM
సీతారాం ఏచూరి మరణం సిపిఎం కు తీరని లోటు Sun, Sep 15, 2024, 10:51 PM
మేడారం గ్రామాన్ని సోలార్ పవర్ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక Sun, Sep 15, 2024, 10:47 PM
రైతుల ట్రాక్టర్ ట్రక్కులే టార్గెట్.. 18 ట్రక్కులను దొంగతనం చేసిన దొంగలు Sun, Sep 15, 2024, 10:44 PM
అంజన్నకు అగ్గిపెట్టే లో పట్టు శాలువా Sun, Sep 15, 2024, 10:41 PM
వినూత్న ఆలోచన -డిసిఎం లో వినాయకుడు Sun, Sep 15, 2024, 10:38 PM
మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు భావోద్వేగానికి గురైన విద్యార్థులు Sun, Sep 15, 2024, 10:36 PM
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదానాలు నిర్వహించిన భక్తులు Sun, Sep 15, 2024, 10:24 PM
డిప్యూటీ సీఎం పర్యటన ప్రశాంతం Sun, Sep 15, 2024, 10:21 PM
రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఖాతాలో జమ కావటం లేదా..? Sun, Sep 15, 2024, 10:01 PM
పాత బస్సులకు కొత్త రూపు..టీజీఎస్ఆర్టీసీ ప్రణాళికలు Sun, Sep 15, 2024, 09:56 PM
త్వరలోనే అకౌంట్లలోకి రూ.10 వేలు.. మంత్రి పొంగులేటి Sun, Sep 15, 2024, 09:52 PM
'విస్కీ ఐస్‌క్రీమ్' కేసులో ఊహించని ట్విస్ట్.. వెలుగులోకి దిమ్మతిరిగిపోయే విషయాలు Sun, Sep 15, 2024, 09:47 PM
నేనూ నిన్ను ఆ మాట అనొచ్చు కానీ.. హరీష్ రావు కౌంటర్ Sun, Sep 15, 2024, 09:43 PM
టీపీసీసీ చీఫ్ గా మహేష్ బాధ్యతల స్వీకరణ Sun, Sep 15, 2024, 08:45 PM
పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు Sun, Sep 15, 2024, 08:40 PM
కొండెక్కిన కూరగాయల ధరలు Sun, Sep 15, 2024, 08:25 PM
రేవంత్ మాట్లాడేవన్నీ అబద్ధాలేనన్న హరీశ్ రావు Sun, Sep 15, 2024, 08:23 PM
ఘనంగా శివాజీ విగ్రహావిష్కరణ Sun, Sep 15, 2024, 08:22 PM
ఘనంగా ఇంజనీర్ దినోత్సవ వేడుకలు Sun, Sep 15, 2024, 08:21 PM
ఆసియాలోనే అతిపెద్ద కృత్రిమ సరస్సుగా 'హుస్సేన్ సాగర్' Sun, Sep 15, 2024, 08:19 PM
ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దరమే మా లక్ష్యం Sun, Sep 15, 2024, 08:16 PM
నాగపూర్-సికింద్రాబాద్‌ వందే భారత్.. జోన్‌లోనే అతిపెద్ద ట్రైన్ Sun, Sep 15, 2024, 08:07 PM
ఖైరతాబాద్‌ గణేషుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు Sun, Sep 15, 2024, 08:05 PM
వణుకు పుట్టిస్తున్న సెల్యూలైటిస్ వ్యాధి.. కరీంనగర్ జిల్లాలోనే ఎక్కువ Sun, Sep 15, 2024, 08:04 PM
జోగిపేట వినాయక మండపాల వద్ద అన్నదానం Sun, Sep 15, 2024, 08:03 PM
మంత్రి శ్రీధర్‌బాబును ఆ అవార్డుకు నామినేట్ చేస్తున్నా: కేటీఆర్‌ Sun, Sep 15, 2024, 08:01 PM
హిందూ ఐక్యవేదిక నాయకులని ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు Sun, Sep 15, 2024, 08:01 PM
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన Sun, Sep 15, 2024, 07:58 PM
ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనాలు చేసి తీరుతాం.. పోలీసులకు గణేష్ ఉత్సవ సమితి హెచ్చరిక Sun, Sep 15, 2024, 07:58 PM
మంత్రుల కమిటీని వెంటనే ఉప సంహరించుకోవాలి Sun, Sep 15, 2024, 07:55 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ పార్టీ రెడ్లవాడ సొసైటీ వైస్ చైర్మన్ Sun, Sep 15, 2024, 07:54 PM