క్రికెట్ అసోసియేషన్లో నిధుల గోల్మాల్.. ఈడీ విచారణకు భారత మాజీ కెప్టెన్
Tue, Oct 08, 2024, 06:41 PM
by Suryaa Desk | Tue, Oct 08, 2024, 08:20 PM
అత్తాపూర్ లో జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సాధికారత కార్యక్రమంలో ఫర్జన హక్ ముఖ్యఅతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. మహిళలు స్వతంత్రంగా తమ కాళ్ళ మీద తాము జీవించాలని ఉద్యోగం వ్యాపారంతో పాటు తమకు అందిపుచ్చుకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోని రాణించాలని మహిళలు తనకకా, బెనకకా నిర్దేశించుకున్న లక్ష్యాల వైపు పయనించాలని, దీనికి స్థిరపడిన మహిళలు తోటి మహిళలకు సహాయ సహకారాలు అందించాలన్నారు.