అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 03:11 PM
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. రాబోయే కొద్దిసేపట్లో నగరంలోని వాయవ్య, పశ్చిమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా మియాపూర్, BHEL, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్‌లు, వాటి పరిసర ప్రాంతాల్లో వర్షం పడే అవకాశాలున్నాయని తెలిపారు.