|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 07:39 PM
అమరన్ సినిమాతో సక్సెస్ అందుకున్న శివ కార్తికేయన్, ఆ తర్వాత వచ్చిన మదరాసి, పరాశక్తి సినిమాలతో నిరాశపరిచారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన మదరాసి తెలుగులో పెద్దగా ఆడలేదు. సంక్రాంతి కానుకగా వచ్చిన పరాశక్తికి కూడా మిశ్రమ స్పందన వచ్చి, నెగిటివ్ టాక్ గా మారింది. కలెక్షన్లు డ్రాప్ అవుతుండటంతో, పరాశక్తి టీమ్ కంగారు పడుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు కూడా నష్టాలనే మిగల్చనుంది.
Latest News