|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 07:45 PM
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కు సంక్రాంతి సీజన్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో సంక్రాంతికి విడుదలైన ఆయన సినిమాలు 'ఎక్స్‌ప్రెస్ రాజా' (2016), 'శతమానం భవతి' (2017) భారీ చిత్రాల పోటీ ఉన్నా ఘన విజయాలు సాధించాయి. 'శతమానం భవతి'కి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు శర్వానంద్ నటించిన 'నారీ నారీ నడుమ మురారి' సినిమాను జనవరి 14, 2026న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Latest News