అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 01:53 PM
మక్తల్ నియోజకవర్గం అమరచింత మున్సిపాలిటీ చైర్ పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్ పర్సన్ రాధా అరుణ్, కౌన్సిలర్లు శుక్రవారం మక్తల్ లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనంతరం మంత్రి వారిని అభినందించారు. మంత్రి మాట్లాడుతూ, మున్సిపాలిటీని కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కల్లు గీత సెల్ చైర్మన్ నాగరాజు గౌడ్, అమరచింత కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.