|
|
by Suryaa Desk | Fri, Jun 21, 2024, 09:26 AM
కెనడాకు చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు డొనాల్డ్ సదర్లాండ్ (88) కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం అమెరికాలోని మియామిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిని కుమారుడు కీఫర్ సదర్లాండ్ ధృవీకరించారు. 'ది హంగర్ గేమ్స్' ఫ్రాంచైజీలో జెన్నిఫర్ లారెన్స్ సరసన ప్రెసిడెంట్ స్నో పాత్రను డొనాల్డ్ పోషించారు. 'సిటిజన్ X'లో పోషించిన పాత్రకు 1995లో సహాయ నటుడిగా ఎమ్మీ అవార్డును ఆయన గెలుచుకున్నారు.
Latest News