![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 08:13 PM
క్రిష్ జాగర్లమూడి డైరక్షన్‌లో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ 'ఘాటి'. ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. వీఎఫ్ఎక్స్ పనులే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉంది. వాయిదా పడడంతో తర్వలో కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడించే అవకాశముంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, అనుష్క లుక్ భయపెట్టేలా ఉంది.
Latest News