![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 02:07 PM
జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో ఉన్నాడు. గతేడాది మన దగ్గర రిలీజైన దేవర.. ఈ నెల 28న జపాన్ థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా, సతీసమేతంగా జపాన్ వెళ్లిన ఎన్టీఆర్.. తన భార్య ప్రణతి పుట్టినరోజు వేడుకలను మంగళవారం రాత్రి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తారక్ ఇన్ స్టాలో షేర్ చేయడంతో పాటు 'అమ్మలు.. హ్యాపీ బర్త్ డే' అని క్యూట్ క్యాప్షన్ కూడా పెట్టాడు. దీనికి నెటిజన్లు లైకులు కొట్టేస్తున్నారు.
Latest News