![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:21 PM
హైకోర్టులో విష్ణు ప్రియకు చుక్కెదురు. బెట్టింగ్ యాప్స్ ఎఫ్ఐఆర్ కొట్టేయాలని పిటీషన్ వేసిన విష్ణుప్రియ. ఎఫ్‌ఐఆర్ కొట్టివేయడానికి, దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని విష్ణుప్రియకు ఆదేశం. చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు. బెట్టింగ్ యాప్స్‌పై ప్రచారం చేసినందుకు మియాపూర్ పీఎస్‌లో విష్ణు ప్రియ సహా పలువురు ఇన్ ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు
Latest News