|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:58 PM
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఈనెల 12న విడుదల కావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల సినిమాను వాయిదా వేశారు. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసి, కొత్త రిలీజ్ తేదీని ప్రకటించనున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తుండగా, విడుదల ఆలస్యం కొంత నిరాశకు గురిచేసింది. కానీ త్వరలో మంచి అప్‌డేట్ వస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.
Latest News