|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 03:37 PM
కమల్‌హాసన్-మణిరత్నం కాంబోలో వచ్చిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఇవాళ విడుదలైన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చకుంది. కాగా, ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్‌కు సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తున్నాయి. పాన్‌ఇండియా ఓటీటీ డీల్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. ‘థగ్ లైఫ్’ థియేట్రికల్ రన్ తర్వాత వీటిలో సందడి చేయనుంది.
Latest News