అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 03:55 PM
రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్షకు మొత్తం 5,14,598 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 4,98,695 (96.90%) మంది హాజరయ్యారు. 15,903 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షలు సజావుగా సాగాయని బుధవారం నాంపల్లిలోని బోర్డ్ కార్యాలయంలో సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.