మార్చి 13న పటాన్చెరులో.. ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు
Sat, Feb 28, 2026, 10:41 AM
|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:17 PM
TG: ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలు, వృద్ధులు, చిన్నారులలకు ప్రాధాన్యం ఇస్తూ మార్చి 2 నుంచి జూన్ 9 వరకు 'హెల్త్ మిషన్-100' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా దాదాపు 42 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు దశలలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు.