గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం
Mon, Feb 23, 2026, 11:22 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 10:13 AM
హైదరాబాద్‌లోని నాంపల్లిలో, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామిని, టీజీఐఐసీ ఛైర్పర్సన్ & సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ షఫీ హాఫిజ్, మరియు మున్సిపల్ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టులు, మరియు ప్రజా సమస్యల పరిష్కారంపై సానుకూల చర్చలు జరిగాయి. ప్రభుత్వ సహకారంతో పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని నాయకులు తెలిపారు.