గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం
Mon, Feb 23, 2026, 11:22 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 07:17 PM
ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణంలోని ఇంద్ర నగర్ లోని జమాఅతె ఇస్లామీ హింద్ కార్యాలయంలో ఫిబ్రవరి 25న, గీటురాయి వారపత్రిక ముద్రించిన రంజాన్ ప్రత్యేక సంచికను జమాఅతె ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా, సెంట్రల్, సౌత్, నార్త్ అధ్యక్షులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జైనుల్ పాషా మాట్లాడుతూ, రంజాన్ ఉపవాసాలు మనిషిలో తీసుకువచ్చే మార్పులు, ఇందులోని వ్యాసాలు స్ఫూర్తినింపుతాయని తెలిపారు. సహెరీ, ఇఫ్తార్ శుభాలు, రమజాన్ కోరే మార్పు వంటి విశేషాలు ఈ సంచికలో ఉన్నాయని పేర్కొన్నారు.