గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం
Mon, Feb 23, 2026, 11:22 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 11:14 AM
జన్నారం మండలం, పోనకల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఇర్లగుట్టలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో మైసమ్మను ప్రతిష్టించారు. గురువారం ఉదయం క్వారీపై ప్రతిష్టించిన మైసమ్మతల్లిని పోనకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, జన్నారం సర్పంచ్ అజ్మీర కళావతి నందు నాయక్, కామన్ పల్లి సర్పంచ్ పేరం శ్రీను తదితరులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వడ్డెర సంఘం ఆధ్వర్యంలో మహిళలు బోనాలు సమర్పిస్తారని, అధిక సంఖ్యలో భక్తులు తరలిరావాలని కోరారు.