గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం
Mon, Feb 23, 2026, 11:22 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 11:53 AM
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్ 36లో ఉన్న మంగళ గౌరి షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, నష్టాన్ని పూర్తిగా అంచనా వేయాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.