మార్చి 13న పటాన్చెరులో.. ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు
Sat, Feb 28, 2026, 10:41 AM
|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 02:48 PM
TG: కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో భూదాన్ భూములను పరిశీలించి మాట్లాడారు. రేవంత్ సర్కార్‌కు భూములు పంచడం చేతకాదని, లాక్కోవడం మాత్రమే తెలుసని విమర్శించారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని శాపనార్థాలు పెడుతున్నారని, కబ్జా చేసిన పెద్దల వద్ద ఉన్న భూములను తీయగలరా అని ప్రశ్నించారు. పేదల కళ్లలో మట్టి కొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్ అని, తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.