గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం
Mon, Feb 23, 2026, 11:22 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 02:03 PM
ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పునరుద్ఘాటించారు. ఆయన మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పర్యటించి, గ్రామాభివృద్ధికి సంబంధించి పలు కీలక పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లావణ్య రామకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం లభించింది. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అదనపు తరగతి గదుల నిర్మాణానికి సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రఘు గౌడ్, ఇతర నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.