గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం
Mon, Feb 23, 2026, 11:22 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 03:41 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్‌గా గరిమ అగ్రవాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 23, 2025న ఆమె ఇంచార్జి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆమె నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పలువురు జిల్లా అధికారులు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రామ్ రెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రావణ్ కూడా పాల్గొన్నారు.