మార్చి 13న పటాన్చెరులో.. ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు
Sat, Feb 28, 2026, 10:41 AM
|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:52 PM
కల్హేర్ మండలం మిర్కాన్ పెట్ గ్రామానికి చెందిన కుమ్మరి గుండన్న, మరియు మల్లేశం గారు.అల్లిఖాన్ పల్లి గ్రామానికి చెందిన మంద రాములు గారు ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పిన *గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, మాజీ సర్పంచ్ శ్యామ్, మాజీ ఉపసర్పంచ్ రాజు, నాయకులు నారాయణ, లక్ష్మయ్య, విట్టల్, కిష్టయ్య, భీమయ్య, కుదుస్ పటేల్, సాయిలు, అంజన్న, రాములు, పండరి తదితరులు ఉన్నారు